¡Sorpréndeme!

దసరాలోపే NDA లోకి TDP రీ ఎంట్రీ *Politics | Telugu OneIndia

2022-09-02 2 Dailymotion

TDP Chief Chandrababu maintaining silence on Allaince with BJP | ఎన్డీయేలోకి టీడీపీ రీ ఎంట్రీ పై తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయస్ధాయిలోనూ జోరుగా చర్చ సాగుతోంది. అందులోనూ జాతీయ మీడియాలో అయితే ఎన్డీయేలోకి టీడీపీ రీఎంట్రీ ఖాయమేనని, అదీ దసరాలోపే జరుగుతుందని పలు మీడియా ఛానళ్లు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. దీంతో ఎన్డీయేలోకి టీడీపీ రీఎంట్రీ ఖాయమైతే చోటు చేసుకోబోయే పరిణామాలపై చర్చలు పెరుగుతున్నాయి.

#Chandrababu
#bjptdpallaince
#NDA